ETV Bharat / state

తుపాకీతో భయభ్రాంతులకు గురిచేస్తోన్న ముఠా అరెస్ట్

చదువుకుంటున్న వయసులో జల్సాలకు అలవాటు పడటమే కాకుండా, దారినపోయేవారిని భయభ్రాంతులకు గురిచేస్తోన్న ముఠాను అరెస్టు చేశారు గుంటూరు పోలిసులు.

author img

By

Published : Aug 19, 2019, 3:58 PM IST

యువకులను పట్టుకున్న పోలీసులు
యువకులను పట్టుకున్న పోలీసులు

తుపాకీ చూపించి భయభ్రాంతులకు గురిచేస్తోన్న నలుగురు యువకులను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. తూపాకీతో దారినపోయేవారిని బెదిరించి, వీలైనంత వరకు దోచుకుని ఈ ముఠా పైశాచిక ఆనందం పొందుతుందని పోలీసులు వెల్లడించారు. నగరంలోని రామిరెడ్డితోట వద్ద డిగ్రీ చదువుతున్న ఈ నలుగురు విద్యార్ధులు పోలీసుల పేరుతో తుపాకీ చూపించి ఇటీవల మల్లికార్జున్ అనే యువకుడి సెల్ ఫోన్ లాక్కుని వెళ్తుండగా, పోలీసులకు పట్టుబడ్డారు. యువకులు ప్రయాణిస్తున్న కారును, తుపాకీని వారు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఒకరైన చైతన్యకృష్ణ అమెరికా వెళ్లే సన్నాహాల్లో ఉండగా, అతని పాస్ పోర్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తుపాకీ అసలుదా నకిలీదా అనే విషయాన్ని తేల్చే పనిలో ఉన్నట్లు డీఎస్పీ నజీముద్దీన్ తెలిపారు.

ఇదీ చూడండి: దక్షిణాదిన ప్రసిద్ధికెక్కింది... నేడు సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది!

Intro:ap_tpg_81_19_galivanakukulinachetlu_ab_ap10162

Body:దెందులూరు మండలం గాలాయగూడెం లో రెండు గృహాలపై ఇంటి గోడ కూలిపోయింది శనివారం ఆదివారం వీచిన గాలులకు వానకు గ్రామానికి చెందిన పల్లె పాము ఇమ్మానుయేలు కొల్లూరు దుర్గారావు కి చెందిన నేలపై తాటి చెట్లు దీంతో మా ఇంట్లోనే గోడ టివి ధ్వంసమైంది చెందిన గోడ కూలిపోయింది ప్రమాదాల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు ఆయా గ్రామాల్లో సుమారు రెండు గంటలపాటు కురిసిన వర్షానికి ఎక్కడికక్కడ నీరు నిలిచి స్థానికులు ఇబ్బందులు పడ్డారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.