ETV Bharat / state

ఒకే పరీక్ష.. 100 అనుమానాలు: కాల్వ శ్రీనివాసులు

గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకంలో ప్రభుత్వ వైఖరిపై మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు. ఒక్క పరీక్ష 100 సందేహలు కలిగిస్తోందన్నారు.

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు
author img

By

Published : Sep 25, 2019, 5:45 PM IST

మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు

గ్రామ సచివాలయ ఉద్యోగాల నియామకంలో అవకతవకలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఒక్క పరీక్ష 100 సందేహాలు రేపుతోందని పేర్కొన్నారు. 5 లక్షల రూపాయలకు ప్రశ్న పత్రాలను బేరం పెట్టారని సర్వత్రా ఆరోపణలు వస్తున్నాయన్న కాల్వ.... పరీక్ష ఎవరు నిర్వహించారో ఇంతవరకు చెప్పలేని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెరిట్ లిస్ట్ ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అధికార పార్టీ నాయకులు, వారికి కొమ్ముకాసే కొందరు విశ్వవిద్యాలయ పెద్దలు లక్షలాదిమంది నిరుద్యోగుల పొట్టకొట్టారని మండిపడ్డారు.

ఇదీ చూడండి:

'పీపీఏలపై హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టు'

Intro:AP_VJA_19_25_RITHULU_MET_MINISTAR_KODALI_AVB_AP10046....సెంటర్.... కృష్ణాజిల్లా... గుడివాడ.... నాగసింహాద్రి.... పోన్...9394450288.... గత మూడేళ్లుగా గ్రామములోని రెండు వర్గాల మధ్యవివాదం గా ఉన్న చాపల చెరువు వివాదం పరిష్కారం కోసం ఆక్వా రైతులు మంత్రి కొడాలి నానికి విన్నవించుకోవడం కొసం రాగా మంత్రి నాని అందుబాటులో లేకపోవడంతో నిరాశతో రైతులు వెనుదిరిగారు. కృష్ణాజిల్లా నందివాడ మండలం తమిరిశ లొ 40 ఎకరాలు చేపల చెరువు .పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలాలు పక్కనే ఉందని ఒక వర్గం అభ్యంతరం తెలిపింది. అధికారులు చేపల చెరువు స్థలాన్ని పరిశీలించి అన్ని అనుమతులు ఇచ్చినప్పటికీ చెరువులో నీళ్ళు పెట్టడానికి ఆ వర్గం అడ్డుపడుతుంది.ఇదేవిషయంలొ మంత్రి కొడాలి నాని చొరవ తీసుకొని పరిష్కరించాలని ఆక్వా రైతులు కోరుకుంటున్నారు .ఇదే విషయమై మంత్రి కొడాలి నాని కి వివరించటానికి రైతులు నాని ఇంటికి రాగా.మంత్రి అందుబాటులో లేరు అనే సరికి నిరాశతో వెనుదిరిగారు. ఇప్పటికైనా మంత్రి రెండు వర్గాలను పిలిపించి చర్చించి సమస్య పరిష్కరించాలని రైతులు వేడుకుంటున్నారు.....బైట్స్... సొమేశ్వర రావు... అక్వారైతు...చలపతిరావు... చేపలచేరువు రైతు... నాగరాజు... చేపలచేరువు రైతు..

Body:రెండు వర్గాల మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించాలని కోరుకుంటున్న ఆక్వా రైతులు

Conclusion:తమ సమస్యలు వివరించడానికి మంత్రి కొడాలి నాని ఇంటికి రాగా మంత్రి అందుబాటులో లేకపోవడంతో నిరాశతో వెనుదిరిగిన రైతులు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.