ETV Bharat / state

'నేను తలచుకుంటే... హోం మంత్రి దగ్గరే పంచాయితీ' - గుంటూరు తాజా వార్తలు

"నేను తలచుకుంటే హోంమంత్రి దగ్గర మీ భండారం బయటపెడతా... ఎక్కడ సీఐ? నేను ఫిర్యాదు చేస్తే తీసుకోరా..?" అంటూ గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఓ వైకాపా నేత... నల్లపాడు పోలీస్​ స్టేషన్​లో హల్​చల్ చేశారు. అర్ధనగ్నంగా పోలీసు స్టేషన్​ ముందు కూర్చుని నిరసన చేశారు.

'నేను తలచుకుంటే... హోంమంత్రి దగ్గరే పంచాయితీ'

author img

By

Published : May 4, 2020, 4:03 PM IST

Updated : May 4, 2020, 4:41 PM IST

'నేను తలచుకుంటే... హోంమంత్రి దగ్గరే పంచాయితీ'

గుంటూరు జిల్లా నల్లపాడుకు చెందిన ఓ వైకాపా నేత స్థానిక పోలీసు స్టేషన్​లో వీరంగం సృష్టించారు. పత్తిపాడు నియోజకవర్గానికి చెందిన కాటంరాజు యాదవ్...న ల్లపాడు పోలీసు స్టేషన్​లో హల్​చల్ చేశారు. తనపై దాడి జరిగిందని ఫిర్యాదు చేసేందుకు వస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆగ్రహించారు.

ఫిర్యాదు తీసుకోవటం లేదని ఆరోపిస్తూ అర్ధనగ్నంగా నిరసన చేశారు. అసభ్య పదజాలంతో పోలీసులను దూషించారు. తాను తలుచుకొంటే హోం మంత్రి దగ్గరకే మిమల్ని పిలిపిస్తానని హెచ్చరించారు. ఇప్పుడు ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది.

ఇదీ చదవండి:

మత్స్యకారుల హడావుడి.. నరసన్నపేటవాసుల్లో ఆందోళన

Last Updated : May 4, 2020, 4:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.