ETV Bharat / state

మిర్చి యార్డులో వైకాపా ప్రభుత్వ వార్షికోత్సవం - గుంటూరు జిల్లాలో వైకాపా వార్షికోత్సవ వేడుకలు

గుంటూరు మిర్చియార్డులో వైకాపా ప్రభుత్వ వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని యార్డు ఛైర్మన్ అన్నారు.

YCP first anniversary in Guntur Mirchi Yard
గుంటూరు మిర్చి యార్డులో వైకాపా తొలి వార్షికోత్సవం
author img

By

Published : May 30, 2020, 12:15 PM IST

వైకాపా ప్రభుత్వం ఏర్పాటైన సంవత్సరంలోనే అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను అందించిందని గుంటూరు మిర్చి యార్డు ఛైర్మన్ ఏసురత్నం తెలిపారు. యార్డులో మార్కెట్ కమిటీ పాలకవర్గం ఆధ్వర్యంలో తొలి వార్షికోత్సవం నిర్వహించారు.

నవ రత్నాలతో పాటు, ఇతర పథకాలనూ అమలుచేస్తూ.. ప్రభుత్వం ప్రజల ఆదరణ పొందుతోందని ప్రశంసించారు. ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి చిత్ర పటానికి మిరపకాయలు, పాలతో అభిషేకాలు నిర్వహించారు.

ఇదీ చదవండి:

సరదాగా నేర్చుకుంది.. జాతీయస్థాయికి ఎదిగింది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.