వైకాపా, తెదేపా మధ్య రాజకీయ ఘర్షణలు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు ఎస్సీ కాలనీలో వైకాపా వర్గీయులు దాడి చేశారని తెదేపా కార్యకర్తలు ఆరోపించారు. "వైకాపాకు చెందిన గడిపూడి నీలాంబరం, అతని వర్గీయులు 10 మంది మా ఇంటి ముందు రహదారికి అడ్డంగా గుంత తీస్తున్నారు. అదేమని అడిగితే దాడికి తెగ బడ్డారు." అంటూ బాధితుడు సాగర్ బాబు వాపోయాడు. దుర్భాషలాడుతూ... గొడ్డలి, గడ్డపారతో తలపై తీవ్రంగా కొట్టారని తెలిపాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారని చెప్పాడు. 7 నెలల గర్భవతి అయిన తన తమ్ముడి భార్యపై సైతం దాడి చేశారని సాగర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశాడు.
"గర్భిణీ అని తెలిసినా.. దారుణంగా కొట్టారు" - followers
"ఇంటి ముందు గుంత తీస్తున్నారు. ఎందుకని అడిగాం. మా ప్రభుత్వం మా ఇష్టం అంటూ.. దాడికి దిగారు. గుణపంతో తలపై బాదారు. మా తమ్ముడి భార్య ఏడో నెల గర్భిణి.. అమెని సైతం కొట్టారు. ఇళ్లు ఖాళీచేయాలని బెదిరిస్తున్నారు." - సాగర్‌బాబు, బాధితుడు
వైకాపా, తెదేపా మధ్య రాజకీయ ఘర్షణలు పెరిగిపోతున్నాయి. గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం తూబాడు ఎస్సీ కాలనీలో వైకాపా వర్గీయులు దాడి చేశారని తెదేపా కార్యకర్తలు ఆరోపించారు. "వైకాపాకు చెందిన గడిపూడి నీలాంబరం, అతని వర్గీయులు 10 మంది మా ఇంటి ముందు రహదారికి అడ్డంగా గుంత తీస్తున్నారు. అదేమని అడిగితే దాడికి తెగ బడ్డారు." అంటూ బాధితుడు సాగర్ బాబు వాపోయాడు. దుర్భాషలాడుతూ... గొడ్డలి, గడ్డపారతో తలపై తీవ్రంగా కొట్టారని తెలిపాడు. అడ్డొచ్చిన కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారని చెప్పాడు. 7 నెలల గర్భవతి అయిన తన తమ్ముడి భార్యపై సైతం దాడి చేశారని సాగర్‌బాబు ఆవేదన వ్యక్తం చేశాడు.
~~|~~~~~~~~~~~~~~~*
సిపాయి శవంతో ధర్నా
~~~~~|||~~||~~~~~~*
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలో రెండు రోజుల క్రితం మృతి చెందిన సిపాయి పవన్తో బంధువులు ధర్నాకు దిగారు అస్సాంలోని గుహతి లో తిప్పేష్ అనే సిపాయి మృతి చెందిన విషయం తెలిసిందే శనివారం ఉదయం ఆయన శవాన్ని కళ్యాణదుర్గం కు తీసుకురాగా పరామర్శించడానికి స్థానిక పోలీసులు రాలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ బంధువులు స్నేహితులు ధర్నాకు దిగారు ఈ సంఘటనతో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందిBody:రామక్రిష్ణ కళ్యాణదుర్గంConclusion:కళ్యాణదుర్గం అనంతపురం జిల్లా