ETV Bharat / state

సంగీత దర్శకుడు సాయి కార్తీక్​తో యరపతినేని భేటీ - సాయి కార్తీక్​తో యరపతినేని భేటీ వార్తలు

సినీ సంగీత దర్శకుడు సాయి కార్తీక్​తో గుంటూరు జిల్లా గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హైదరాబాద్​లో భేటీ అయ్యారు. పల్నాటి చరిత్రపై పాటలు రూపొందించాల్సిందిగా ఆయనను కోరారు.

yarapathineni srinivasa rao meets music director sai karthik
సంగీత దర్శకుడు సాయి కార్తీక్​తో యరపతినేని భేటీ
author img

By

Published : Dec 12, 2020, 7:14 PM IST

సినీ సంగీత దర్శకుడు సాయి కార్తీక్​తో మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హైదరాబాద్​లో భేటీ అయ్యారు. పల్నాడు జిల్లా ఏర్పాటు ఆవశ్యకత, పల్నాటి చరిత్ర గురించిన పాటలు రూపొందించడం కోసం కార్తీక్​ను కలిశారు. చరిత్రను స్ఫూర్తిగా తీసుకుని పల్నాటి ఉద్యమం మీద 4 పాటలు రూపొందించాల్సిందిగా కోరారు. మహిళలు, యువత, దేవాలయాలు, ఉద్యమ వీరులపై పాటలు రూపొందించనున్నారు. వచ్చే సంక్రాంతికి వీటిని విడుదల చేస్తామని యరపతినేని తెలిపారు.

ఇవీ చదవండి..

డోకిపర్రు ఆలయానికి రావటం ఎంతో ఆనందం: పవన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.