తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు మృతి పట్ల యనమల రామకృష్ణుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన చివరి శ్వాస దాకా పరితపించారని అన్నారు. వ్యక్తిగతంగా ఒక గొప్ప స్నేహితుణ్ని కోల్పోయానని విచారించారు. వైకాపా ప్రభుత్వం రాజకీయ కక్షతో మానసిక వేధింపుల వల్లే మృతి చెందారని ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో అనేక క్రిమినల్ కేసులు పెట్టారని, కుటుంబ సభ్యులనూ వేధించారని ఆక్షేపించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాతం పోరాట యోధుణ్ని కోల్పోయిందని, కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని యనమల ప్రార్ధించారు.
కోడెల మృతిపై యనమల తీవ్ర దిగ్భ్రాంతి - kodela death
కోడెల మృతి పట్ల తెలుగుదేశం సీనియర్ నేత యనమల రామకృష్ణడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ శాసన సభాపతి కోడెల శివప్రసాద రావు మృతి పట్ల యనమల రామకృష్ణుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఆయన చివరి శ్వాస దాకా పరితపించారని అన్నారు. వ్యక్తిగతంగా ఒక గొప్ప స్నేహితుణ్ని కోల్పోయానని విచారించారు. వైకాపా ప్రభుత్వం రాజకీయ కక్షతో మానసిక వేధింపుల వల్లే మృతి చెందారని ఆరోపించారు. ప్రభుత్వ ఒత్తిళ్లతో అనేక క్రిమినల్ కేసులు పెట్టారని, కుటుంబ సభ్యులనూ వేధించారని ఆక్షేపించారు. గుంటూరు జిల్లా పల్నాడు ప్రాతం పోరాట యోధుణ్ని కోల్పోయిందని, కోడెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని యనమల ప్రార్ధించారు.
యాంకర్, కర్నూలు జిల్లా గోస్పాడు లో కురిసిన భారీ వర్షానికి రహదారులు జలమయమయ్యాయి. గోస్పాడు, యాళ్లూరు గ్రామాల్లో ఇళ్ళలోకి నీరు చేరాయి. తెల్లవారుజామున 22 సెంటిమిటర్ల వర్షం కురిసింది. పలు రహదారుల దెబ్బతిన్నాయి. పదుల సంఖ్యలో గేదెలు మృతి చెందాయి. మండలంలో 4800 ఇళ్ళలో కి నీరు వచ్చినట్లు ప్రాథమిక సమాచారం. పంట నష్టం జరిగింది
Body:వాన నీరు
Conclusion:8008573804, సీసీ. నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా