ETV Bharat / state

లింగంగుంట్ల కాలనీలో యువతి అనుమానాస్పద మృతి - నరసరావుపేటలో యువతి మృతి వార్తలు

గుంటూరు జిల్లా నరసరావుపేట మండలం లింగంగుంట్ల కాలనీలో ఓ యువతి మృతి చెందింది. నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు వచ్చి హత్య చేశారని మృతురాలి సోదరుడు ఆరోపిస్తున్నాడు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు...అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

women-death-in-narsaraopet-in-guntur
women-death-in-narsaraopet-in-guntur
author img

By

Published : Feb 8, 2020, 1:18 PM IST

Updated : Feb 8, 2020, 1:52 PM IST

లింగంగుంట్ల కాలనీలో యువతి అనుమానాస్పద మృతి

.

లింగంగుంట్ల కాలనీలో యువతి అనుమానాస్పద మృతి

.

Last Updated : Feb 8, 2020, 1:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.