ETV Bharat / state

నేడు అమరావతిలో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటన

author img

By

Published : Jan 12, 2020, 5:56 AM IST

Updated : Jan 12, 2020, 7:19 AM IST

జాతీయ మహిళా కమిషన్ నుంచి ఇద్దరు సభ్యుల బృందం నేడు అమరావతిలో పర్యటించనున్నారు. రాజధాని ప్రాంతంలో ఆందోళన చేస్తున్న మహిళలపై పోలీసుల దాడులు, తోపులాటలపై ఆరోపణలు వెల్లువెత్తటంతో కమిషన్ ఈ అంశాన్ని సుమోటోగా విచారణకు స్వీకరించింది. వాస్తవానికి శనివారమే ఈ బృందం రావల్సి ఉండగా నేటికి వాయిదా పడింది.

woman national commission team visit in amravati
అమరావతిలో జాతీయ మహిళా కమిషన్ బృందం పర్యటన

.

Intro:Body:

wo


Conclusion:
Last Updated : Jan 12, 2020, 7:19 AM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.