గుంటూరు జిల్లా తెనాలి అమరావతి కాలనీలో ఓ మహిళ బలవన్మరణానికి యత్నించింది. కుటుంబ సభ్యులు గుర్తించి ఆమెను వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహెచ్‌కు తీసుకెళ్లారు. కుటుంబ కలహాలే ఆత్మహత్యాయత్నానికి కారణమని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: