గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డారు. నిమిషం ఆలస్యంగా చేరుకుని పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన వారికి నిరాశే మిగిలింది. పరీక్షా కేంద్రాల చిరునామాలను గుర్తించడంలో ఆలస్యం అయిన వారు, సమయానికి కేంద్రాలకు చేరుకోలేకపోయారు. చిరునామాలను సరిగ్గా పొందుపర్చకపోవడం వల్లే సమయానికి తాము చేరుకోలేకపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యానికి తాము బలైయ్యామని వాపోయారు.
ఆలస్యంతో పరీక్ష రాయలేకపోయారు - krishna
ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్న, సచివాలయ ఉద్యోగాల అభ్యర్దులు, పరీక్ష కేంద్రానికి సమయానికి చేరుకోవడంలో విఫలం అయ్యారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పదుల సంఖ్యలో అభ్యర్దులు నిరాశగా వెనుదిరిగారు. చిరునామాను గందరగోళంగా ఇవ్వడం వల్లే, తాము సమయానికి చేరుకోలేదని అధికార్లపై అభ్యర్దులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
![ఆలస్యంతో పరీక్ష రాయలేకపోయారు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4305311-50-4305311-1567327156613.jpg?imwidth=3840)
With a delay of a minute secretarate candidtes didnot allow the exam centers of all over stateWith a delay of a minute secretarate candidtes didnot allow the exam centers of all over state
నిముషం ఆలస్యంతో ..పరీక్షకు దూరం..
గ్రామ సచివాలయ ఉద్యోగ పరీక్షలకు హాజరైన అభ్యర్థులు కొన్ని చోట్ల ఇబ్బందులు పడ్డారు. నిమిషం ఆలస్యంగా చేరుకుని పరీక్ష కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన వారికి నిరాశే మిగిలింది. పరీక్షా కేంద్రాల చిరునామాలను గుర్తించడంలో ఆలస్యం అయిన వారు, సమయానికి కేంద్రాలకు చేరుకోలేకపోయారు. చిరునామాలను సరిగ్గా పొందుపర్చకపోవడం వల్లే సమయానికి తాము చేరుకోలేకపోయామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. నిర్వాహకుల నిర్లక్ష్యానికి తాము బలైయ్యామని వాపోయారు.
నిముషం ఆలస్యంతో ..పరీక్షకు దూరం..
Intro:చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలోని పుత్తూరు నగరి కేంద్రాల్లో గ్రామ సచివాలయం ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన పరీక్షకు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరయ్యారు నగరిలో 14 కేంద్రాలు పుత్తూరులో తొమ్మిది కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు దాదాపు ఏడు వేల 400 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరవుతున్నారు ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేపట్టారు పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను తనిఖీ చేసి పంపిస్తున్నారు ఈ మేరకు కళాశాలలో ఏర్పాట్లు చేపట్టారు
Body:నగరి
Conclusion:8008574570
Body:నగరి
Conclusion:8008574570