.
'రాగల రెండ్రోజుల్లో కోస్తాంధ్రలో జల్లులు కురిసే అవకాశం' - వాతావారణశాఖ వార్తలు
రాగల రెండు రోజుల్లో కోస్తాంధ్ర, యానాంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అన్ని ప్రాంతాల్లో గణనీయంగా ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయని... దక్షిణ భారతదేశంలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం తగ్గినట్లు వెల్లడించింది. రాష్ట్రానికి తూర్పు నుంచి శీతలగాలులు వీస్తాయని వాతావరణ కేంద్ర స్పష్టం చేసింది.
!['రాగల రెండ్రోజుల్లో కోస్తాంధ్రలో జల్లులు కురిసే అవకాశం' 'రాగల రెండ్రోజుల్లో కోస్తాంధ్ర,యానాంలో జల్లులు కురిసే అవకాశం'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5667148-877-5667148-1578670371700.jpg?imwidth=3840)
'రాగల రెండ్రోజుల్లో కోస్తాంధ్ర,యానాంలో జల్లులు కురిసే అవకాశం'
.
Intro:Body:Conclusion: