ETV Bharat / state

శాంతిస్తున్న కృష్ణమ్మ.. పులిచింతలలో తగ్గిన వరద

కృష్ణమ్మ శాంతిస్తోంది. ఎగువ ప్రాంతాల్లో వరద తగ్గటంతో అన్ని రిజర్వాయర్లకు నీటి ఉద్ధృతి తగ్గుతోంది. ప్రస్తుతం పులిచింతల జలాశయంలో ప్రస్తుతం 168.56 అడుగుల నీటిమట్టం ఉంది.

శాంతిస్తున్న కృష్ణమ్మ.. పులిచింతలలో తగ్గిన వరద
author img

By

Published : Aug 19, 2019, 1:25 PM IST

Updated : Aug 19, 2019, 2:53 PM IST

శాంతిస్తున్న కృష్ణమ్మ.. పులిచింతలలో తగ్గిన వరద

గత కొన్ని రోజులుగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న కృష్ణమ్మ శాంతిస్తోంది. గుంటూరు జిల్లాలోని పులిచింతల వద్ద వరద తగ్గుముఖం పట్టింది. జలాశయంలో ఇన్​ ఫ్లో 2 లక్షల 99 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్‌ఫ్లో 2 లక్షల 9 వేల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 45.77 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 36.36 టీఎంసీలుగా ఉంది. బ్యాలెన్సింగ్ రిజర్వాయర్​లో ప్రస్తుతం 168.56 అడుగుల నీటిమట్టం ఉంది. జలాశయం పూర్తి నీటిమట్టం 175 అడుగులు.

Intro:AP_SKLM_21_19_aadhaar_pattulu_av_AP10139

ఆధార్ పాట్లు

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన ఆధార్ నమోదు కేంద్రం వద్ద ప్రజలు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. ఆధార్ నమోదు కోసం చంటి పిల్లలతో రాత్రి పది గంటల నుంచి కాపు కాస్తున్న మని పలు మండలాల నుంచి ప్రజలు వాపోతున్నారు. ఆధార్ నమోదు కోసం విశాఖపట్నం, విజయనగరం జిల్లాలతో పాటు శ్రీకాకుళం జిల్లాలోని పలు మండలాల నుంచి ఆధార్ నమోదుకు పెద్ద సంఖ్యలో ప్రజలు పోటెత్తుతున్నారు. సోమవారం ఆధార్ నమోదుకు రణస్థలం జి.సిగడాం, ఎచ్చెర్ల, లావేరు, విజయనగరం, భోగాపురం విశాఖపట్నం జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో వచ్చారు. తాసిల్దార్ ఎస్. రమణయ్యను వివరణ కోరగా ఇతర జిల్లాల నుంచి ఆధార్ నమోదుకు రావడంతో నిర్వాహకులకు అధికారులకు ఇబ్బంది కలుగుతున్న అప్పటికీ నమోదు ప్రక్రియ కొనసాగిస్తున్నామని తెలిపారు.

Body:ఆధార్ పాట్లు

Conclusion:ఆధార్ పాట్లు
Last Updated : Aug 19, 2019, 2:53 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.