ETV Bharat / state

గోరంట్ల నుంచి తిరుమలకు వైకాపా నేతల పాదయాత్ర - Walk to goraaamtla to tirumala ycp candidates

వైకాపా అధినేత జగన్​ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా గుంటూరు జిల్లా గోరంట్ల నుంచి పలువురు పార్టీ నాయకులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు.

గోరంట్ల నుంచి తిరుమలకు వైకాపా నేతల పాదయాత్ర
author img

By

Published : Jun 5, 2019, 12:53 PM IST

గోరంట్ల నుంచి తిరుమలకు వైకాపా నేతల పాదయాత్ర

వైకాపా అధినేత జగన్ ముఖ్యమంత్రి అయిన సందర్భంగా గుంటూరు జిల్లా గోరంట్లకు చెందిన ఆ పార్టీ నాయకులు తిరుమలకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్రను ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి ప్రారంభించారు. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని నగరాలకు చెందిన పలువురు గతంలో మొక్కుకున్నారు. వీరిలో జగన్​తో పాటు పాదయాత్రలో మొదటి నుంచి పాల్గొన్న పురుషోత్తం ఉన్నారు. పాదయాత్రగా వెళ్లి స్వామి వారికి మొక్కులు చెల్లించే నాయకులకు పలువురు అభినందనలు తెలిపారు.

ఇవీ చదవండి

పిన్నెల్లిలో విషాదం... వివాహిత సజీవ దహనం

Intro:ap_atp_56_05_ramdan_prathanalu_av_c10
date:05-06-2019
center:penu konda
contributor:c.a.naresh
cell:9100020922
రంజాన్ ప్రార్థనలు
అనంతపురం జిల్లా పెనుగొండలో ఈద్గా వద్ద రంజాన్ పండుగ సందర్భంగా ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు బుధవారం పట్టణంలోని వివిధ మసీదుల వద్ద నుంచి ముస్లింలు ప్రదర్శనగా ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు అనంతరంఒకరినొకరు పలకరించుకుని శుభాకాంక్షలు తెలిపారు.

Body:ap_atp_56_05_ramdan_prathanalu_av_c10

Conclusion:9100020922

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.