గుంటూరు లక్ష్మీపురంలోని ఓరియంటల్ స్కూల్ 93వ పోలింగ్ కేంద్రంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ భాజపా అభ్యర్థి పసుపులేటి మాధవిలత ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమెతో పాటు.. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు జయప్రకాష్ ఓటేశారు. ప్రజల నుంచి తమకు మంచి స్పందన ఉందని మాధవీలత చెప్పారు. ప్రజలంతా ఓటు వేసి.. మంచి సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మాధవీలత - guntur
గుంటూరు పశ్చిమ శాసనసభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి.. సీనీనటి మాధవీలత ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రజలు.. ఓటు వేసి మంచి సమాజ స్థాపనకు కృషి చేయాలని ఆమె కోరారు.
ఓటు హక్కు వినియోగించుకున్న మాధవీలత
గుంటూరు లక్ష్మీపురంలోని ఓరియంటల్ స్కూల్ 93వ పోలింగ్ కేంద్రంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గ భాజపా అభ్యర్థి పసుపులేటి మాధవిలత ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆమెతో పాటు.. గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి వల్లూరు జయప్రకాష్ ఓటేశారు. ప్రజల నుంచి తమకు మంచి స్పందన ఉందని మాధవీలత చెప్పారు. ప్రజలంతా ఓటు వేసి.. మంచి సమాజ స్థాపనకు కృషి చేయాలని కోరారు.
Intro:Ap_vsp_49_11_oting_saeali_av_c4
విశాఖ జిల్లా అనకాపల్లి 11 గంటల సమయానికి 20 శాతం పోలింగ్ నమోదైంది నియోజకవర్గంలోని 251 పోలింగ్ కేంద్రాల్లో కొన్నిచోట్ల ఈవీఎంలు పనిచేయడంతో అరగంట నుంచి గంటవరకు ఆలస్యంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది దీంతో కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు
Body:అనకాపల్లి వైకాపా ఎంపీ అభ్యర్థి డాక్టర్ సత్యవతి మాజీ మంత్రులు దాడి వీరభద్రరావు కొణతాల రామకృష్ణ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అధిక సంఖ్యలో మహిళలు వృద్ధులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు
Conclusion: