ETV Bharat / state

గుంటూరు కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన వివేక్ యాదవ్ - Guntur new Collector

గుంటూరు నూతన కలెక్టర్​గా వివేక్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. జిల్లాలో స్థానిక ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ చెప్పారు.

Vivek Yadav
గుంటూరు కలెక్టర్​గా బాధ్యతలు చేపట్టిన వివేక్ యాదవ్
author img

By

Published : Feb 4, 2021, 12:06 PM IST

గుంటూరు జిల్లా కొత్త కలెక్టర్​గా వివేక్ యాదవ్ బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఇన్​ఛార్జ్​గా ఉన్న జేసీ దినేశ్ కుమార్ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. జిల్లాలో స్థానిక ఎన్నికలు సాఫీగా నిర్వహించేందుకు కృషి చేస్తానని కలెక్టర్ వివేక్ చెప్పారు.

వివిధ శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఎన్నికలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆయన​కు జేసీలు దినేశ్ కుమార్, ప్రశాంతి, ఇతర అధికారులు అభినందనలు తెలిపారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరగాలని శ్రీవారిని ప్రార్థించా: ఎస్‌ఈసీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.