మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా గుంటూరు జిల్లా వినుకొండలో తెదేపా నేతలు నివాళి అర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు.. జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేశారు.
ఒకవైపు దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే, మరోవైపు సామాజిక సమానత్వం కోసం, అణగారిన వర్గాల హక్కుల కోసం అలుపెరగని సమరం సాగించిన సామాజిక విప్లవ యోధుడు బాబూ జగ్జీవన్ రామ్ అని కొనియాడారు. యువత అంతా ఆయన బాటలో నడవాలన్నారు.
ఇదీ చదవండి: