కరోనా నేపథ్యంలో విలువైన సేవలందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు గుంటూరు జిల్లా మంగళగిరిలో శివాలయం బోర్డ్ ఛైర్మన్ మునగపాటి వెంకటేశ్వరరావు కూరగాయలు పంపిణీ చేశారు. 5, 6 వార్డుల్లోని సుమారు 2 వేల మందికి వీటిని అందజేశారు. ఈ కష్టకాలంలో వారు నిస్వార్థంగా సేవలందిస్తున్నారన్నారు.
ఇవీ చదవండి: