ETV Bharat / state

జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారు: వర్ల రామయ్య

కోడెల మృతిపై సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. అసెంబ్లీకి సంబంధించిన ఫర్నిచర్ కోసం గొప్ప మనిషిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

వర్ల రామయ్య
author img

By

Published : Sep 17, 2019, 5:35 PM IST

వర్ల రామయ్య

మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు మృతిపై ఒకరి తరువాత మరొకరితో... సీఎం జగన్ శవ రాజకీయాలు చేస్తున్నారని తెదేపా సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. అసెంబ్లీకి సంబంధించిన లక్ష, రెండు లక్షల ఫర్నిచర్ కోసం... మనిషిని చంపేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రూ.43 వేల కోట్లు కొట్టేసిన ముఖ్యమంత్రి బాగానే ఉన్నారన్న వర్ల... కోడెలపై 11 ట్వీట్లు విజయసాయి పెట్టారని... ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉందని హితవు పలికారు. పులిలాంటి మనిషిని చంపేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అంత్యక్రియలకు తీసుకొస్తుంటే... 144 సెక్షన్ ఎలా పెడతారని వర్ల రామయ్య ప్రశ్నించారు. నరసరావుపేట పట్టణంలో 144 సెక్షన్ ఉందని... వైకాపా మనుషులు అడ్డు పడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.

ఇదీ చదవండీ... సచివాలయ ఉద్యోగాలకు జిల్లా, ప్రాంతీయ స్థాయి కమిటీలు

Intro:గిరిజనుల సమస్యల పరిస్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని ఆంద్రప్రదేశ్ గిరిజన సంఘం డిమాండ్ చేసింది.
శ్రీకాకుళం జిల్లా టెక్కలి లో గిరిజనులు ధర్నా నిర్వహించారు. ఇందిరాగాంధీ కూడలి నుంచి తహశీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించిన అనంతరం తహసీల్దార్ కె.శ్రీరాములు కు డిమాండ్లు తో కూడిన వినతిపత్రం అందజేశారు. సంఘ జిల్లా నాయకుడు ఎం.తిరుపతి రావు మాట్లాడుతూ గిరిజనులు సాగుచేస్తున్న భూములకు వెంటనే పట్టాలు ఇవ్వాలని కోరారు. గిరిజనుల భూములు గిరిజనేతరులు ఆక్రమించు కుంటున్నారని, రీసర్వే చేసి హక్కుపత్రాలు ఇవ్వాలన్నారు. తితిలీ తుపాను లో నష్టపోయిన గిరిజనులకు నష్ట పరిహారం చెల్లించాలని, గిరిజన గ్రామాల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని కోరారు. గిరిజనులకు మద్దతుగా పలు ప్రజాసంఘాల నేతలు పాల్గొన్నారు.

Body:టెక్కలి

Conclusion:విక్రమ్, టెక్కలి, శ్రీకాకుళం జిల్లా
8008574284
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.