మాజీ మంత్రి లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఎన్నారై ప్రభాకర్ రెడ్డిపై.. తెదేపా నేత వర్ల రామయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి... పాలనపై దృష్టి పెట్టకుండా తెదేపా హయాంలో అవినీతి జరిగిందంటూ రోజుకో ప్రకటన చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుకు సాగాలన్నారు.
ఇదీ చూడండి:నేరాలు - ఘోరాలు.. వైకాపా విధానాలు: చంద్రబాబు