ఇవీ చదవండి:
ఆ పనిచేస్తే.. రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని విరమించుకుంటా: వర్ల - తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య
పరిమళ్ నత్వానీ స్థానంలో ఎస్సీ అభ్యర్థికి వైకాపా రాజ్యసభ సీటిస్తే...... తాను అభ్యర్థిత్వాన్ని విరమించుకుంటానని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య సవాల్ విసిరారు. తెలుగుదేశం పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా తనను అధిష్టానం ఎంపిక చేశాక.. వైకాపా నేతలకు తనపై ఎక్కడ లేని ప్రేమ వచ్చేసిందని విమర్శించారు. వైకాపా అకృత్యాలపై ప్రజల్లో చర్చ జరగాలనే తను రాజ్యసభ బరిలో నిలిచానన్నారు.
varla ramaiah comments on radhya sabha seats
TAGGED:
varla