ETV Bharat / state

నరసారావుపేటలో వన మహోత్సవం - గుంటూరు

గుంటూరు జిల్లా నరసారావుపేటలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు.

గుంటూరు జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమం
author img

By

Published : Aug 17, 2019, 8:36 PM IST

గుంటూరు జిల్లాలో వనమహోత్సవ కార్యక్రమం

గుంటూరు జిల్లా నరసారావుపేటలో వనమహోత్సవాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... ప్రజలందరూ మొక్కలు పెంచి పర్యావరణాన్ని పరిరక్షించాలని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తప్పని సరిగా మొక్కలను నాటాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో, గ్రామాల్లో ఉన్న ప్రతి ఒక్కరూ వారి వారి గృహాల ముందు ఒక్క మొక్క అయినా నాటి మొక్కతో పాటు వారి పేరు, చిరునామా, నాటిన మొక్క పేరు నమోదు చేసి సామాజిక మాధ్యమాలలో పొందు పరచాలని సూచించారు. పల్నాడు రోడ్డులోని డివైడర్లపై విద్యార్థి, విద్యార్ధినులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు.

ఇదీ చూడండి

వరద బాధితులు పునరావాస కేంద్రాలకు తరలింపు

Intro:రాజు ఈ టీవీ తెనాలి నెంబర్ 7 6 8 మొబైల్ నెంబర్ 9 9 4 9 9 3 4 9 9 3

Body:రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణ కొల్లూరు bhattiprolu మండలం లంక గ్రామాలను పడవపై పర్యటించి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు 16 ప్రాంతాల క్యాంపులు ఏర్పాటు చేశాము ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వాళ్లకి కావాల్సిన అన్ని వసతులను ఏర్పాటు చేశామని విదేశాల్లో ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వరద పరిస్థితిపై సమాచారం అడిగి తెలుసుకొని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది పడకూడదని చర్యలు తీసుకోవాలని మాతో పదే పదే గుర్తు చేస్తున్నాడు అని మంత్రి మోపిదేవి అన్నారు

బైక్ మోపిదేవి వెంకటరమణ మార్కెటింగ్ శాఖ మంత్రి

Conclusion:గుంటూరు జిల్లా లంక గ్రామాల్లో పర్యటించిన మంత్రి మోపిదేవి
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.