ETV Bharat / state

Universities Faculty Retirement Age: యూనివర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు 62 నుంచి 65 ఏళ్లకు పెంపు - యూనివర్సిటీ ఫ్యాకల్టీ రిటైర్​మెంట్ వయస్సు పెంపు

universities faculty retirement age
విశ్వవిద్యాలయాల ఫ్యాకల్టీ పదవీ విరమణ వయస్సు
author img

By

Published : Jul 29, 2023, 8:58 PM IST

Updated : Jul 29, 2023, 9:03 PM IST

20:53 July 29

వర్సిటీల రిజిస్ట్రార్‌లకు ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం

Universities Faculty Retirement Age: రాష్ట్రంలోని వర్సిటీ అధ్యాపకుల ఉద్యోగ విరమణ వయస్సు 62 నుంచి 65 ఏళ్లకు పెంచారు. ఈ నిర్ణయం ఉన్నత విద్యాశాఖ పరిధిలోని వర్సిటీ అధ్యాపకులకు వర్తించనుంది. రాష్ట్ర వర్సిటీల్లో పని చేస్తున్న అధ్యాపకులకు వర్తిస్తుందని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు వర్సిటీల రిజిస్ట్రార్‌లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Last Updated : Jul 29, 2023, 9:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.