గుంటూరు జిల్లా బాపట్లలో వదిన, మరిది బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంగళ్ విహార్‌కు చెందిన నక్క సునీత, ఆమె మరిది నక్క జోష్ బాబు ఆత్మహత్య చేసుకున్నారు. సునీతకు మూడేళ్ల కిందట ఏలియాతో వివాహమైంది. పిల్లలు లేరనే మనస్తాపంతో ఆమె ఉరివేసుకుని మృతి చెందిందని స్థానికులు తెలిపారు. తర్వాత ఆమె మరిది జోషు బాబు కూడా మరణించాడు. ఇరువురు మృతి చెందడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి . స్థానిక వైద్యశాలకు మృతదేహాలను పోలీసులు తరలించారు.
బాపట్లలో వదిన, మరిది బలవన్మరణం
బాపట్లలో వదిన, మరిది బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇరువురి మృతిపై పోలీసులు సందేహాలు వ్యక్తం చేశారు. స్థానిక వైద్యశాలకు మృతదేహాలను తరలించారు పోలీసులు.
two-people-suicide-in-bapatla
గుంటూరు జిల్లా బాపట్లలో వదిన, మరిది బలవన్మరణానికి పాల్పడ్డారు. వెంగళ్ విహార్‌కు చెందిన నక్క సునీత, ఆమె మరిది నక్క జోష్ బాబు ఆత్మహత్య చేసుకున్నారు. సునీతకు మూడేళ్ల కిందట ఏలియాతో వివాహమైంది. పిల్లలు లేరనే మనస్తాపంతో ఆమె ఉరివేసుకుని మృతి చెందిందని స్థానికులు తెలిపారు. తర్వాత ఆమె మరిది జోషు బాబు కూడా మరణించాడు. ఇరువురు మృతి చెందడంపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి . స్థానిక వైద్యశాలకు మృతదేహాలను పోలీసులు తరలించారు.
Intro:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.
ఉరవకొండ పట్టణంని వివిధ ఆలయాల్లో ఘనంగా గురుపూర్ణిమా వేడుకలు. భక్తులతో కిటకిటలాడిన పలు ఆలయాలు.
ఉరవకొండ పట్టణంలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండే బాబా వారికి పాలాభిషేకం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణతో బాబా వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం నుండే భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. దర్శనానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా భక్తులకు కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దర్శనానికి వచ్చిన భక్తులకు కమిటీ వారు తీర్థప్రసాదాలు, అన్నదానం నిర్వహించనున్నారు. బాబా వారికి ఎంతో ఇష్టమైన తులభారం కార్యక్రమం నిర్వహించారు భక్తులు తులభారం రూపంలో కానుకలు సమర్పించారు.
భవాని ఆలయం, ఈశ్వరమ్మ ఆలయంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునికి భక్తులు ఉదయం నుండే భారీ సంఖ్యలో తరలివచ్చారు.
Body:అనంతపురం జిల్లా,
ఉరవకొండ మండలం.
Conclusion:contributor : B. Yerriswamy
center : Uravakonda, Ananthapuram (D)
date : 16-07-2019
sluge : ap_atp_71_16_guru_pournima_vedukalu_AP10097