ETV Bharat / state

THULLURU FARMERS: మిఠాయిలు పంచుకున్న తుళ్లూరు రైతులు..! - ఏపీ 2021 వార్తలు

ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును ఉపసంహరించుకోవడంపై తుళ్లూరు రైతులు హర్షం వ్యక్తం చేశారు. పోలీసులకు, ప్రజలకు మిఠాయిలు(Thulluru farmers sharing sweets) పంచి పెట్టారు.

tulluru-farmers-sharing-sweets-for-government-decision-on-3-capital-issue
మిఠాయిలు పంచుకున్న తుళ్లూరు రైతులు..!
author img

By

Published : Nov 22, 2021, 2:22 PM IST

Updated : Nov 22, 2021, 5:21 PM IST

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ(THREE CAPITALS OF ANDHRA PRADESH IS WITHDRAWN)పై గుంటూరు జిల్లాలోని తుళ్లూరు రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకున్నారు. పోలీసులకు, ప్రజలకు లడ్డూలు పంచి పెడుతూ తమ సంతోషాన్ని తెలిపారు. 706 రోజుల నుంచి ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఇప్పుడు స్పందించిందని రైతులు ఆనందంగా చెప్పారు.

ఇదీ చూడండి: AP cabinet News: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. మూడు రాజధానుల చట్టం ఉపసంహరణ

Last Updated : Nov 22, 2021, 5:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.