రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన పెంచేందుకు గుంటూరు జిల్లా అధికారులు సరికొత్త పంథా ఎంచుకున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, మద్యం తాగి బండెక్కినా, హెల్మెట్ లేకున్నా భారీ జరిమానాలతో పాటు ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ వేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించండి అని రాసి ఉన్న ఫ్లకార్డులను వారి చేతికిచ్చి... ప్రధాన కూడళ్లలో నిలబెట్టారు. వాహనదారుల్లో స్వీయ నియంత్రణ కోసమే ఈచర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నా.... వాహనదారులు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వేల రూపాయల జరిమానా విధించి.. మరలా ఈ శిక్షేంటని అంటున్నారు.
నిబంధనల ఉల్లం'ఘనులు'కు... ట్రాఫిక్ పోలీస్ విధులు - punishment
రోడ్డు నియమాలను ఉల్లఘింస్తే ఏం చేస్తారు? జరిమానా కట్టించుకుంటారు. తీవ్రమైన నేరమైతే జైలు శిక్ష విధిస్తారు అని అనుకుంటారు అందరూ. కానీ గుంటూరు పోలీసులు మాత్రం వినూత్న పంథా ప్రయోగిస్తున్నారు. తప్పు చేసిన వారితోనే తప్పు చేయవద్దంటూ ఇతరులకు సూచించేలా చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన పెంచేందుకు గుంటూరు జిల్లా అధికారులు సరికొత్త పంథా ఎంచుకున్నారు. లైసెన్స్ లేకుండా వాహనం నడిపినా, మద్యం తాగి బండెక్కినా, హెల్మెట్ లేకున్నా భారీ జరిమానాలతో పాటు ట్రాఫిక్ పోలీసుల డ్యూటీ వేస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనలను పాటించండి అని రాసి ఉన్న ఫ్లకార్డులను వారి చేతికిచ్చి... ప్రధాన కూడళ్లలో నిలబెట్టారు. వాహనదారుల్లో స్వీయ నియంత్రణ కోసమే ఈచర్యలు తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నా.... వాహనదారులు మాత్రం దీనిపై భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు. వేల రూపాయల జరిమానా విధించి.. మరలా ఈ శిక్షేంటని అంటున్నారు.
అకాల వర్షం రైతును నట్టేట ముంచింది నోటి కాడికి వచ్చిన పంట కళ్లెదుటే కుంగిపోయింది లక్షలు ఖర్చుపెట్టి వేసిన ఉద్యాన పంటలు అకాల వర్షాలకు అడ్డంగా నేలకొరిగాయి పది రూపాయలు కళ్ళ చూస్తామని ఆశించిన రైతుల ఆశలు అడియాసలయ్యాయి పెట్టిన పెట్టుబడి కూడా రాణి దుస్థితి ఏర్పడింది కడప జిల్లా రాజంపేట వ్యవసాయ డివిజన్ పరిధిలోని 21 మండలాల్లో గత రెండు రోజులుగా కురిసిన వర్షాలు గాలులకు సుమారు రెండు వేల ఎకరాల్లో అరటి ఇ బొప్పాయి పంట దెబ్బతింది ఇందులో కేవలం 20 ఎకరాల్లో బొప్పాయి పంట దెబ్బతినగా మిగిలిన 1780 ఎకరాల్లో హరి కుప్పకూలింది దీంతో సుమారు 30 కోట్ల రూపాయల జరిగింది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా వేసిన పంటలు ఎండి పోగా అంతో ఇంతో బ్రతికించుకున్న అరటి పంట ఇప్పుడు వరుణ దేవుని ఆగ్రహానికి నేలకొరిగింది నష్టమొచ్చినా కష్టమొచ్చినా వ్యవసాయం తప్ప మరో మార్గం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎకరాకు 70 నుంచి 80 వేల రూపాయలు ఖర్చవుతుందని దిగుబడి ఎకరాకు 30 టన్నులు వరకు వస్తుంది అన్నారు కానీ నీ దిగుబడి రాక చీడపీడల తట్టుకొని కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు కూడా కళ్ళ చూసే పరిస్థితి లేకపోయిందని రైతులు లబోదిబోమంటున్నారు. రాజంపేట మండలంలోని singirivaripalli కొల్ల వారి పల్లి మిట్టమీద పల్లి మేక వారి పల్లి వరద గారి పల్లి ఆకేపాడు ప్రాంతాలలో పట్టు ఒంటిమిట్ట మండలం బద్వేల్ మైదుకూరు ఊరు నియోజవర్గంలో కూడా పంటలు దెబ్బతిన్నాయి రైల్వేకోడూరు నియోజకవర్గంలో అత్యధికంగా అరటి పంట దెబ్బతింది
Body:వరుణ దేవుని ఆక్రోశం 30 కోట్ల పంట నష్టం
Conclusion:కడప జిల్లా రాజంపేట