- భూమి విలువ పెరిగింది.. వైసీపీ నాయకుడి కన్ను పడింది
Place Occupied by YCP Leader: స్థలానికి మంచి విలువ ఉంది అని.. సహకార సంఘం స్థలాన్నే కబ్జా చేయాలనుకున్నాడు ఓ వైసీపీ నాయకుడు. ఏకంగా రాత్రికి రాత్రి భవనాన్ని కూల్చేశాడు. గ్రామస్థులు ప్రశ్నిస్తే.. ఇది మా స్థలం అని చెప్తున్నాడు. ప్రసుతం కోటి విలువ చేసే దీనిపై అధికార పార్టీ నాయకుడి కన్ను పడింది. కర్నూలు జిల్లా నందవరం మండలంలోని ముగతిలో ఇది చోటు చేసుకుంది.
- 'మాకు ఉపయోగపడండి.. మీకు మేం దారి చూపిస్తాం'
MLA Rapaka Order to Volunteers: గ్రామ వాలంటీర్లంటే ప్రజాశ్రేయస్సు కోసం పనిచేసే వాళ్లు కాదు.. వైసీపీ ప్రభుత్వ కార్యకర్తలేనని మరోసారి రుజువైంది.. రాబోయే ఎన్నికల కోసం ఓ ఎమ్మెల్యే..ప్రతీ గ్రామ వాలంటీరు జగన్ ప్రభుత్వ అభివృద్ధి ఫలాలను ప్రజలకు తెలియజేయాలని ఆదేశించారు.. వైసీపీ కన్వీనర్‌గా పనిచేసిన వాళ్ల బాగోగులకు సీఎం అండగా ఉంటారని విజ్ఞప్తి చేశారు.
- తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం.. టోకెన్లు జారీ
Devotees Rush In Tirumala: శ్రీవారి వైకుంఠద్వార టోకెన్ల కోసం తిరుమల భూదేవి కాంప్లెక్స్ వద్ద భక్తులతో రద్దీ నెలకొంది. అర్ధరాత్రి నుంచే టోకెన్లు జారీ చేస్తున్నారు. తిరుపతిలోని 9 కేంద్రాల్లో సర్వదర్శన టోకెన్లు జారీ చేస్తున్నారు. రోజుకు 45 వేల టోకెన్లు చొప్పున 10 రోజులకు నాలుగున్నర లక్షల సర్వదర్శన టోకెన్లు జారీ చేయనున్నారు.
- మరోసారి వార్తల్లోకి ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాశ్.. ఎందుకంటే..!
AR Constable Prakash Hunger Strike: ప్రజా ప్రతినిధులు ఆమరణ నిరాహార దీక్ష చేపడితే అక్కడికి ముందుగా పోలీసులు వచ్చి దీక్షను విరమించేలా చేస్తారు. కానీ అనంతపురంలో ఏఆర్ కానిస్టేబుల్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను విరమింపజేయడానికి పోలీసులే ప్రాదేయపడ్డారు. ఎందుకా ఏఆర్ కానిస్టేబుల్ దీక్ష చేశారు.
- దేశంలోనే అతిపెద్ద 'జాబ్ స్కామ్' బట్టబయలు.. బాధితుల్లో ఆంధ్రా యువత
దేశంలోనే అతిపెద్ద ఉద్యోగాల కుంభకోణాన్ని బట్టబయలు చేసినట్లు ప్రకటించారు ఒడిశా పోలీసులు. ఉత్తర్‌ప్రదేశ్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తూ ఐదు రాష్ట్రాల నిరుద్యోగుల్ని మోసం చేసిన ముఠాలో కీలక నిందితుడ్ని అరెస్టు చేశారు.
- ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు స్పాట్ డెడ్
ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొస్తున్న లారీ ఓ కారును ఢీకొట్టింది. కారులో ఉన్న ఐదుగురు చనిపోయారు. ఈ ఘటన రాజస్థాన్‌లో జరిగింది.
- అప్పట్లో 70% పిల్లలకు కరోనా ముప్పు!
ఒమిక్రాన్ ఉద్ధృతికి ముందు 50 నుంచి 70% మంది పిల్లలు కరోనా వైరస్ బారిన పడే ముప్పు ఎదుర్కొన్నారని ఓ అధ్యయనంలో తేలింది. మరింత సమర్థమైన టీకాలను రూపొందించి, ఇంకా ఎక్కువమందికి ఇవ్వాల్సిన అవసరాన్ని ఇది చాటుతోందని శాస్త్రవేత్తలు తెలిపారు.
- టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలా? ఈ 'రైడర్లు' గుర్తుపెట్టుకోండి!
కొత్త ఏడాదిలో టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవాలని ఆలోచిస్తున్నారా? ఈ పాలసీని ఎంచుకునే సమయంలో కొన్ని అనుబంధ పాలసీలనూ (రైడర్లు) జోడించుకోవడం మర్చిపోవద్దు.
- 2023 సమరం ఆరంభం.. ఇక సమయం లేదు మిత్రమా..!
ప్రపంచ కప్‌ను ముద్దాడాలని భారత్ ఎంతో ఊవిళ్లూరుతోంది. ఓ వైపు క్రికెట్.. మరోవైపు హాకీ.. ఇంకోవైపు ఫుట్‌బాల్.. ఇలా 2023లో ఎటు చూసినా ప్రపంచకప్‌ల జోరు మొదలయ్యింది. మరోవైపు బరిలో సమర శంఖాన్ని మోగించేందుకు మన ప్లేయర్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఈ 2023 భారత క్రీడా ప్రపంచం ఎలా ఉండనుందో ఓ సారి చూద్దామా..
- అటు సంక్రాంతి.. ఇటు వేసవి.. వినోదాల విందుకు సిద్ధమా?
ఏటా వచ్చే సంక్రాంతి కోసం ఎంతగానో ఎదురు చూస్తాం. ఎందుకంటే ఆ రోజు అసలు పండుగతో మరో పండుగ షురూ అవుతుంది. అదే సినిమా పండుగ. ఈ క్రమంలో ఈ ఏడు కూడా సంక్రాంతి బరిలోకి కోడిపుంజుల్లాగా మన టాలీవుడ్ తారల సినిమాలు దిగుతున్నాయి. ఆ సినిమాలు ఏంటో ఓ సారి చూసేద్దామా..