ETV Bharat / state

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7AM

.

7 AM TOP NEWS
7 AM TOP NEWS
author img

By

Published : Nov 7, 2022, 6:58 AM IST

  • ఘనంగా కార్తిక మహోత్సవాలు.. స్వామివారికి 56 రకాల నైవేద్యాలు
    కార్తీక మాసం సందర్బంగా దేవాలయాలన్ని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తికమాసం పురస్కరించుకొని ఆలయాన్ని ప్రత్యేకమైన దీపాలతో అలంకరించారు. వివిధ రకాల వంటకాలను నైవేద్యంగా సమర్పిస్తున్నారు భక్తులు. దీంతో పాటు దీపాలు వెలిగించి దీపారాధన చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: అశోక్ గజపతి రాజు
    వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత మూడున్నర ఏళ్లలో ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిందని.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అశోక్ గజపతి రాజు మండిపడ్డారు. ముఖ్యమంత్రి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దివాలా తీయించారని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఏడు కొండలవాడు.. ఆ కంపెనీల కంటే సూపర్‌ రిచ్‌
    తిరుమల శ్రీవారి మొత్తం ఆస్తుల విలువ సుమారు రూ.2.50 లక్షల కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశంలో ప్రముఖ ఐటీ కంపెనీలైన విప్రో, ఎఫ్‌ఎంసీజీ కంపెనీ అయిన నెస్లే కంటే తితిదే ఆస్తుల విలువే ఎక్కువ కావడం గమనార్హం. స్టాక్‌ ఎక్స్ఛేంజీ డేటా ప్రకారం.. ప్రస్తుత మార్కెట్‌ విలువను పరిగణనలోకి తీసుకుంటే అనేక భారత బ్లూచిప్‌ కంపెనీల కంటే వెంకటేశ్వర స్వామి ఆస్తే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కార్తిక మాసం.. సూర్యలంక సముద్ర తీరంలో పుణ్యస్నానాలు

వారాంతపు సెలవులు, కార్తిక మాసం ఆదివారం కావడంతో బాపట్ల జిల్లాలోని సూర్యలంక సముద్ర తీరానికి పర్యాటకులు పోటెత్తారు. పిల్లలు, పెద్దలు అందరూ సముద్రస్నానాలు చేస్తూ కేరింతలు కొడుతూ సందడి చేశారు. జల్లు స్నానాలు చేసేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అధికారులు బోటులో తిరుగుతూ పర్యాటకులకు హెచ్చరికలు జారీ చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

  • ఓవైపు వ్యాపారం.. మరోవైపు మార్షల్​ ఆర్ట్స్​.. పతకాల పంట పండిస్తోన్న 'కశ్మీరీ మహిళ
    వివాహంతో మహిళలు వంటింటికే పరిమితం అవ్వాలన్న ఆంక్షలను ఆ మహిళ ఒక్క పంచ్‌తో బద్దలు కొట్టింది. మార్షల్‌ ఆర్ట్స్‌ కేవలం యువతకే అన్న హద్దులను ఒక్క కిక్‌తో పటాపంచలు చేసింది. తన ఇద్దరు పిల్లలతో కలిసి మార్షల్‌ ఆర్ట్స్‌ శిక్షణలో రాటుదేలి.. పతకాల పంట పండిస్తోంది. పట్టుదల ఉంటే సాధించలేదని ఏదీ లేదని.. ఆ మహిళ నిరూపిస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'ఆ పార్టీది హడావుడే.. డిపాజిట్లు కూడా కష్టం!'
    గుజరాత్​లో భాజపాకు ఆమ్​ఆద్మీ పార్టీ ప్రధాన ప్రత్యర్థిగా అవతరించిందన్న వాదనల్ని జేపీ నడ్డా తోసిపుచ్చారు. గతంలోనూ అనేక రాష్ట్రాల్లో ఆప్​ ఇలానే హడావుడి చేసిందని, కనీసం డిపాజిట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. ఉచిత హామీలపై చర్చ నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సరస్సులో కుప్పకూలిన విమానం.. 19 మంది దుర్మరణం
    టాంజానియాలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న ఓ విమానం విక్టోరియా సరస్సులో కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో 19 మంది మరణించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సూర్య స్టామినా ఏంటో మాకు తెలుసు.. ఇంగ్లాండ్​తో హోరాహోరీ పోటీ ఖాయం'
    టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 71 పరుగుల తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల కెప్టెన్‌లు రోహిత్‌ శర్మ, క్రెయిగ్ ఎర్విన్‌లతో పాటు 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' సూర్యకుమార్‌ యాదవ్‌ మాట్లాడారు. ఏమన్నారంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • విదేశాల్లో చదువు.. విద్యారుణానికి ఎలా సిద్ధం కావాలి?
    ప్రస్తుతం దేశంలో ఉన్న విద్యాసంస్థలలో కంటే.. విదేశాలలో చదువుకోవాలని చాలా మంది భారతీయ విద్యార్థుల కల. అది కాస్త ఖర్చుతో కూడుకున్నదే అయినా.. చాలా బ్యాంకులు వీదేశీ విద్యాభ్యాసానికి రుణాలు మంజూరు చేస్తున్నాయి. అయితే అలా రుణాలు తీసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో, అప్పును త్వరగా ఎలా తీర్చాలో ఇది చదివి తెలుసుకుందాం! పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • కల్యాణ్​ రామ్ కొత్త మూవీ టైటిల్ అనౌన్స్మెంట్.. నాగశౌర్య న్యూ ప్రాజెక్ట్​ షురూ
    కొత్త సినీ అప్టేట్లు వచ్చేశాయి. హీరోలు ధనుష్​, కల్యాణ్​రామ్​, నాగశౌర్య నటిస్తున్న పలు చిత్రాల సంగతులు ఇందులో ఉన్నాయి. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.