ETV Bharat / state

'శాసనసభలో ఎలా ముందుకు పోదాం?' - chandrababu

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీఎల్పీ సమావేశం ప్రారంభమైంది. సాయంత్రం ఎమ్మెల్సీలతో తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు భేటీ కానున్నారు.

తెదేపా శాసనసభాపక్ష సమావేశం
author img

By

Published : Jun 11, 2019, 7:46 AM IST

Updated : Jun 11, 2019, 7:00 PM IST

తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు అధ్యక్షతన తెదేపా శాసనసభాపక్ష సమావేశం ప్రారంభమైంది. ఉండవల్లిలోని ఆయన నివాసంలో ఈ భేటీ అయ్యారు. అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నారు. సాయంత్రం ఎమ్మెల్సీలతో చంద్రబాబు భేటీ కానున్నారు. వైకాపా ప్రభుత్వం ఆపేస్తున్న అభివృద్ధి పనులు.. తెదేపా కార్యకర్తలపై దాడులు.. గత ప్రభుత్వంలో తాము ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్పు వంటి అంశాలపై సమావేశంలో చర్చించనున్నారు.

ఇవీ చదవండి..

బెదిరిస్తారు...ధైర్యంగా ఉండండి : శ్రేణులతో చంద్రబాబు

Intro:AP_TPG_06_11_YCP_DTP_GARSHANA_AVB_AVB
నోట్: ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కు కూడ వాడుకోగలరు
రిపోర్టర్ : పి. చింతయ్య
సెంటర్  : ఏలూరు, ప.గో.జిల్లా
(  ) పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మండలం శ్రీరామవరం లో తెలుగుదేశం పార్టీ వైఎస్ పార్టీ నాయకుల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు .

Body: దెందులూరు మండలం శ్రీరామవరంలో ఓ స్థల వివాదం విషయమై తెలుగుదేశం కార్యకర్తలకు వైసిపి కార్యకర్తలు మధ్య వివాదం చోటు చేసుకుంది. ఈ ఘర్షణలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చిలక సురేష్ చిలక నాగేశ్వరరావు కొల్లూరి శ్రీను కొత్తపల్లి దర్గాలకు గాయాలు కావడంతో ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు.

Conclusion:పవన్ పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్టు చేసి తమకు న్యాయం చేయాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు
బైట్. బాధితురాలు
Last Updated : Jun 11, 2019, 7:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.