ETV Bharat / state

నేడు పల్నాడుకు తెదేపా నిజనిర్ధరణ కమిటీ - tdp fact finding committee

లిడ్ క్యాప్ భూముల అన్యాక్రాంతంపై తెదేపా నేతల నిజ నిర్ధరణ బృందం ఇవాళ పల్నాడులో పర్యటించనుంది.

TDP
TDP
author img

By

Published : May 26, 2020, 9:18 AM IST

ఇవాళ గుంటూరు జిల్లాలోని పల్నాడులో తెదేపా నిజ నిర్ధరణ కమిటీ పర్యటించనుంది. దుర్గిలోని లిడ్‌క్యాప్ భూముల అన్యాక్రాంతంపై బృందం పరిశీలించనుంది. మాజీ మంత్రి జవహర్ ఆధ్వర్యంలో నేతలు పల్నాడుకు వెళ్లనున్నారు.

ఇదీ చదవండి:

గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటున్న ప్రయాణికులు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.