CORONA CASES IN AP: ఏపీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 54 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ మహమ్మారి నుంచి ఒక్కరోజు వ్యవధిలో 57 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 507 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 11,594 మందికి కొవిడ్ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది.
-
#COVIDUpdates: 17/03/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 17, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,19,066 పాజిటివ్ కేసు లకు గాను
*23,03,829 మంది డిశ్చార్జ్ కాగా
*14,730 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 507#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/tzSN6B73R3
">#COVIDUpdates: 17/03/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 17, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,19,066 పాజిటివ్ కేసు లకు గాను
*23,03,829 మంది డిశ్చార్జ్ కాగా
*14,730 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 507#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/tzSN6B73R3#COVIDUpdates: 17/03/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) March 17, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 23,19,066 పాజిటివ్ కేసు లకు గాను
*23,03,829 మంది డిశ్చార్జ్ కాగా
*14,730 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 507#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/tzSN6B73R3
దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు, మరణాలు
Covid Cases In India: భారత్లో రోజువారీ కొవిడ్ కేసులు కాస్త తగ్గాయి. కొత్తగా 2,539 మందికి వైరస్ సోకింది. మరో 60 మంది ప్రాణాలు కోల్పోయారు. 4,491 వైరస్ను జయించారు.
మొత్తం కేసులు: 4,30,01,477
మొత్తం మరణాలు: 5,16,132
యాక్టివ్ కేసులు: 30,799
కోలుకున్నవారు: 4,24,54,546
Vaccination in India
దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. మంగళవారం మరో 17,86,478 డోసులు పంపిణీ చేశారు. దీంతో మొత్తం పంపిణీ చేసిన టీకా డోసుల సంఖ్య 1,80,80,24,147కు పెరిగింది.
Covid Tests:
దేశంలో బుధవారం.. 7,17,330 కరోనా టెస్టులు నిర్వహించారు.
ఇదీ చదవండి: కొరియాలో కరోనా కల్లోలం.. ఒక్కరోజే 6 లక్షలకుపైగా కేసులు