ETV Bharat / state

'రాజధాని కోసం 41 రోజులు కాదు.. 141 రోజులైనా పోరాడతాం' - farmers protest news in thullure

మూడు రాజధానుల ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలంటూ తుళ్లూరులో రైతులు నిరసన చేపట్టారు. తాము అన్ని వదులుకుని రాష్ట్ర భవిష్యత్​ కోసం భూములు ఇస్తే ఇప్పడు రాజధానిని తరలించాలనుకోవటం దారుణమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ నినాదాలు చేశారు. 41 రోజులుగా తాము పడుతున్న బాధలను ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరు రైతుల ఆవేదన
రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరు రైతుల ఆవేదన
author img

By

Published : Jan 27, 2020, 12:45 PM IST

Updated : Jan 27, 2020, 3:45 PM IST

.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరు రైతుల ఆవేదన

ఇదీ చూడండి: పోలీసుల లాఠీఛార్జ్ నిరసిస్తూ...తుళ్లూరులో రైతులు రాస్తారోకో!

.

రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ తుళ్లూరు రైతుల ఆవేదన

ఇదీ చూడండి: పోలీసుల లాఠీఛార్జ్ నిరసిస్తూ...తుళ్లూరులో రైతులు రాస్తారోకో!

Last Updated : Jan 27, 2020, 3:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.