ETV Bharat / state

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా  వైద్యసేవలు మరింత చేరువ - ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా... గ్రామీణులకు వైద్యసేవలు మరింత చేరువ

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా గ్రామీణులకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా... గ్రామీణులకు వైద్యసేవలు మరింత చేరువ
author img

By

Published : Sep 14, 2019, 8:59 AM IST

గ్రామీణులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా వైద్య సేవలను మరింత చేరువ చేయాలని వైద్యరంగ సంస్థల కమిటీ సూచించింది. ప్రభుత్వాసుపత్రుల ద్వారా రోగులను అందుతున్న వైద్యసేవలు, సమస్యలు అమలుచేయాల్సిన సంస్కరణలుపై ఈ కమిటీ 2 నెలల పాటు చేపట్టిన అధ్యయనం ముగింపునకు చేరింది. 18న తుది నివేదికను ముఖ్యమంత్రి జగన్​కు అందజేయబోతుంది.

ప్రాథమిక సమాచారం ప్రకారం

  • ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల ద్వారా వైద్యసేవలను ఉదయం నుంచి రాత్రి వరకు అందుబాటులో ఉంచాలి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రెండు షిప్టుల్లో పని చేయాలి..మూడో వైద్యుడు రాత్రి పూట విధుల్లో ఉండాలి.
  • ఈ కేంద్రాల్లో పనిచేసే వైద్యులు తప్పనిసరిగా డిప్లోమో ఇన్ హెల్త్ మెడిసిన్ కోర్స్ లేదా పబ్లిక్ హెల్త్​లో పీజీ వైద్యవిద్య పూర్తిచేయాలి. ఇందుకు నాలుగేళ్ల గడువివ్వాలి.
  • రోగులు వైద్యులు వైద్య ఆరోగ్య శాఖద్వారా జరిగే కార్యక్రమాల పర్యవేక్షణకు సమన్వయకర్తను నియమించాలి.
  • రోగుల కౌన్సిలింగ్​కు సామాజిక కార్యకర్త, డేటా ఎంట్రీ ఆపరేటర్​ను నియమించాలి.
  • పీపీపీ విధానంలో రూ.10 కోట్లతో 22 పథకాలు నడుస్తున్నాయి. వీటి నిర్వహణలో సేవ దృక్పథం కొరవడింది. వీటి కొనసాగింపుపై పునరాలోచించాలి.
  • రక్తపరీక్షలు ప్రభుత్వం ద్వారానే జరగాలి. ఎమ్మారై, సీటీ స్కాన్ యంత్రాలను ప్రభుత్వమే కొనుగులు చేసి రోగులకు సేవలందించాలి.
  • ఏపీ వైద్య మౌళిక సదుపాయాల సంస్థ బలహీనంగా ఉంది. దీన్ని బలోపేతం చేయాలి.

ఇవీ చదవండి

అరాచకాలను ప్రశ్నించినందుకే అక్రమ కేసులు: చంద్రబాబు

Intro:కేంద్రం మైదుకూరు
జిల్లా కడప
విలేకరి పేరు విజయ భాస్కర్ రెడ్డి

AP_CDP_29_13_CHOWKA_BIYYAM_SVADHEENAM_AP10121

Body:కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలో రెండు వేర్వేరు చోట్ల విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడుల్లో ఒక ఆటో తో పాటు 54 క్వింటాళ్ల చౌక బియ్యం స్వాధీనం చేసుకున్నారు. మైదుకూరులో ఆటోలో తరలిస్తున్న 12 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్న విజిలెన్స్ అధికారులు ఆటోడ్రైవర్ కిషోర్, అక్రమ రవాణాకు పాల్పడుతున్న గిరిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీసులకు అప్పగించారు. దువ్వూరులో ఒక ఇంటిలో అక్రమంగా చౌక బియ్యం నిల్వ చేయాలని సమాచారంతో తనిఖీలు చేశారు. 42 క్వింటాళ్ల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించిన అధికారులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

Conclusion:Note: సార్ వీడియో ఫైల్ ఎఫ్.టి.పి ద్వారా పంపడమైనది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.