మాచర్ల దాడి కేసు: పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు - మాచర్ల ఘటనపై వార్తలు
తెదేపా నాయకుల మీద దాడి కేసుపై విచారణ నిమిత్తం... మాచర్లలో గుంటూరు రేంజ్ ఐజీ ప్రభాకరరావు, ఎస్పీ విజయరావు పర్యటించారు. దాడి ఘటనలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని అధికారులు వెల్లిడించారు. తురక కిషోర్, మల్లెల గోపీ, బత్తుల నాగరాజు పోలీసుల అదుపులో ఉన్నారని ఐజీ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని ఐజీ ప్రభాకరరావు స్పష్టం చేశారు.

మాచర్ల దాడిలో పోలీసుల అదుపులో ముగ్గురు నిందితులు
సంబంధిత కథనం: