ETV Bharat / state

వైకాపా ఒత్తిడితోనే సాక్ష్యాలు లేని కేసులు: కోడెల

రాష్ట్రంలో వైకాపా శ్రేణుల ఆగడాలు శృతి మించుతున్నాయని మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ విమర్శించారు. ప్రతి సంఘటనను ప్రజలు గమనిస్తున్నారని.. సమయం వచ్చినపుడు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

కోడెల
author img

By

Published : Jul 14, 2019, 4:37 PM IST

కోడెల

రాష్ట్రంలో వైకాపా దౌర్జన్యాలకు హద్దే లేకుండా పోయిందని మాజీ సభాపతి కోడెల శివప్రసాద్ మండిపడ్డారు. వారి అరాచకాలకు తాను ఒక బాధితుడినేనని వాపోయారు. స్థానిక వైకాపా ఎమ్మెల్యే ఒత్తిడితోనే తమ కుటుంబంపై సాక్ష్యాలు లేని కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. వైకాపా ముసుగులో అసాంఘిక శక్తులు దాడులు చేస్తున్న పరిస్థితుల్లో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారన్నారు.

ఇదీ చదవండి

జగన్​ అక్రమాస్తుల కేసులో "పెన్నా, వీర్వాణి"కి ఊరట

Intro:Ap_Nlr_01_14_Sriramuni_Kalyanam_Kiran_Av_AP10064

నెల్లూరు శబరీ క్షేత్రంలో సీతారాముల కళ్యాణం వేడుకగా జరిగింది. సీతారాముల ఉత్సవ విగ్రహాలను సుందరంగా ముస్తాబు చేసి సాంప్రదాయబద్ధంగా వేదపండితులు కల్యాణాన్ని జరిపించారు. కళ్యాణ మహోత్సవానికి జిల్లా న్యాయమూర్తి కృష్ణయ్య కుటుంబ సమేతంగా హాజరై పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ క్రిష్ణ సంపత్ కుమార్ బృందం ఆలపించిన భక్తిగీతాలు ఆకట్టుకున్నాయి. కళాకారులను జిల్లా న్యాయమూర్తి సత్కరించారు.

Body:కిరణ్ ఈటీవీ భారత్

Conclusion:9394450291
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.