ETV Bharat / state

తాళం వేసిన ఇంటికి కన్నం వేసిన దొంగలు - thimmapuram latest news

గుంటూరు జిల్లాలోని తిమ్మాపురంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. 2సవర్ల బంగారం, రూ.10 వేల నగదును దోచుకెళ్లినట్లు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు

Theft at thimmapuram
తిమ్మాపురంలోని ఓ ఇంట్లో చోరీ
author img

By

Published : Jun 1, 2021, 10:53 PM IST

గుంటూరు జిల్లా యడ్లపాడు మండలం తిమ్మాపురం ఎస్సీ కాలనీ చర్చి సమీపంలోని ఓ ఇంట్లో చోరీ జరిగింది. కాలనీకి చెందిన పుల్లగూర విజయమ్మ ఉదయం కూలిపనులకు వెళ్లి.. సాయంత్రం ఇంటికి వచ్చి చూసేసరికి తలుపులు పగలగొట్టి ఉండటం గమనించింది. బీరువాలో ఉన్న 2 సవర్ల బంగారం,రూ 10వేల నగదు, ఒక చరవాణి చోరీకి గురైనట్లు పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ చదవండి

బంధువులను పరామర్శించడానికి వెళ్తే.. ఇంటిని లూఠీ చేశారు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.