ETV Bharat / state

సీఏఏ,ఎన్​ఆర్సీకి వ్యతిరేకంగా ముస్లిం సంఘాల మౌనదీక్ష - The silence of Muslim groups against the CAA and the NRC

సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా గుంటూరులో ముస్లింలు మౌనదీక్ష చేపట్టారు. కోబాల్ట్​పేట లాడ్జ్ సెంటర్ నుంచి అంబేడ్కర్ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

The silence of Muslim groups against the CAA and the NRC
సిఏఏ,ఎన్​ఆర్సీకి వ్యతిరేకంగా ముస్లీం సంఘాల మౌనదీక్ష
author img

By

Published : Feb 13, 2020, 11:43 PM IST

సీఏఏకు వ్యతిరేకంగా ముస్లింల ర్యాలీ

గుంటూరులో ముస్లిం సంఘాల నేతలు సీఏఏ, ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా మౌన దీక్ష చేపట్టారు. నల్ల రిబ్బన్లు కట్టుకుని కోబాల్ట్​పేట లాడ్జ్ సెంటర్ అంబేడ్కర్ కూడలి వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కోబాల్ట్ పేట ఆజాద్ ఏలియన్స్ సంఘం సభ్యులు మాట్లాడుతూ... సీఏఏ, ఎన్ఆర్సీని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సైతం స్పందించి రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో చట్టానికి వ్యతిరేకంగా తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:

డీజీపీ హాజరుకు ఆదేశించిన హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.