ETV Bharat / state

మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు - గుంటూరు జిల్లాలో పోలీసుల దాతృత్వం

కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా లాక్​డౌన్​లో పోలీసులు ఒకవైపు విధులు నిర్వహిస్తూనే మరోవైపు నిరాశ్రయులు, అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. తమకు తోచిన సాయాన్ని నిరుపేదలకు అందిస్తున్నారు.

The police who have humanized
మానవత్వాన్ని చాటుకున్న పోలీసులు
author img

By

Published : Apr 4, 2020, 6:39 PM IST

గుంటూరు జిల్లా బాపట్ల రూరల్ పోలీసులు తమ మానవత్వాన్ని చాటుకున్నారు. లాక్​డౌన్ కారణంగా నిరాశ్రయులైన వారికి భోజనాలు, కూరగాయలు అందిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. బాపట్ల మండలంలోని పలు ప్రాంతాలలో పేదలకు భోజనాలు, కూరగాయలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా బాపట్ల డీఎస్పీ శ్రీనివాస్ రావు , రూరల్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తెనాలిలోనే స్వీయ రక్షణ పరికరాల తయారీ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.