ETV Bharat / state

అక్కడ బ్యాలెట్ పత్రాలు మాయం.. - balet papers news

రెండో దశ పంచాయతీ ఎన్నికల వేళ బ్యాలెట్ పత్రాలు మాయం అయిన ఘటన గుంటూరు జిల్లాలోని నడిగడ్డ పోలింగ్​ బూత్​లో చోటుచేసుకుంది. రిజర్వు బ్యాలెట్ పత్రాలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.

The incident took place at Nadigadda polling booth in Guntur district where ballot papers were eaten.
అక్కడ బ్యాలెట్ పత్రాలు మాయం.. ప్రత్యామ్నాయ ఏర్పాటు
author img

By

Published : Feb 13, 2021, 11:03 AM IST

రెండో దశ పంచాయతీ ఎన్నికల వేళ బ్యాలెట్ పత్రాలు మాయం అయిన ఘటన గుంటూరు జిల్లా వినుకొండ మండలంలోని నడిగడ్డ పోలింగ్​ బూత్​లో చోటుచేసుకుంది. సిబ్బంది రాత్రి పూట భోజనం చేస్తుండగా 8వ వార్డుకు చెందిన బ్యాలెట్ పత్రాలను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లినట్లు తెలిపిన అధికారులు.. రిజర్వు బ్యాలెట్ పత్రాలతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని అన్నారు.

ఇదీ చదవండి: ప్రైవేటు వర్సిటీల్లో కన్వీనర్‌ కోటా... ఉన్నత విద్యపై సమీక్షలో సీఎం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.