ETV Bharat / state

ఈఎస్​ఐ కేసులో ముందస్తు బెయిల్​ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు - ఈఎస్​ఐ కేసులో ముందస్తు బెయిల్​ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు

ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని రవితేజశ్రీ ,యశస్విలను ఏ9, ఏ10 నిందితులుగా పేర్కొంటూ ఏసీబీ అధికారులు ఎఫ్​ఐఆర్​లో చేర్చారు. ముందస్తు బెయిల్​కు దరఖాస్తు చేసుకున్న వీరిద్దరి పిటిషన్ ను కోర్టు కొట్టేసింది.

The High Court
The High Court
author img

By

Published : Jul 15, 2020, 4:32 PM IST

ఈఎస్​ఐ కేసులో ముందస్తు బెయిల్​కు దరఖాస్తు చేసుకున్న ఇద్దరి పిటిషన్లను హైకోర్టు కొట్టేసింది. ఈఎస్​ఐ ఔషధాల కొనుగోలులో అవకతవకలకు పాల్పడ్డారని రవితేజశ్రీ, యశస్వి లను ఏ9, ఏ10 నిందితులుగా ఏసీబీ అధికారులు ఎఫ్​ఐఆర్ లో చేర్చారు. దీంతో ఇద్దరు ముందస్తు బెయిల్​కు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో దీనిపై వాదనలు విన్న న్యాయస్థానం దరఖాస్తులను కొట్టేస్తూ ఈ రోజు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఈఎస్​ఐ కేసులో ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసుకున్న పితాని వెంకట సురేష్, మురళీ మోహన్ ల ముందస్తు బెయిల్ ను కొట్టేసిన విషయం తెలిసిందే.

ఇదీ చదవండి: రిలయన్స్ సరికొత్త ఆవిష్కరణ 'జియో గ్లాస్​'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.