ETV Bharat / state

ఎమ్మెల్యే జాతీయ జెండా ఎగురవేస్తుండగా అపశృతి! - స్వాతంత్య్రదినోత్సవం

వెల్దుర్తి గ్రామ పంచాయతి కార్యాలయంలో ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి జాతీయ జెండా ఎగురవేస్తుండగా అపశృతి దొర్లింది. ఆమె ఎగురవేస్తుండగా జాతీయ పతాకం కింద పడింది.

ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
author img

By

Published : Aug 15, 2021, 8:25 PM IST

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి త్రివర్ణ పతాకం ఎగుర వేస్తుండగా అపశృతి జరిగింది. కర్నూలు జిల్లా వెల్దుర్తి గ్రామ పంచాయతి కార్యాలయంలో జాతీయ జెండా ఎగుర వేయడానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరయ్యారు. జెండాను ఎగురవేయడానికి తాడును లాగగా.. త్రివర్ణ పతాకం కింద పడింది. అక్కడ ఉన్న వారు వెంటనే అప్రమత్తమై.. మళ్లీ పోల్​కు కట్టి జెండా కట్టారు. ఆ తర్వాత ఆమె.. పతాకాన్ని ఆవిష్కరించారు.

ఇదీ చదవండి:

TDP Leaders: 'దిశ చట్టం పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.