ETV Bharat / state

వరద నీటిలో శ్మశానం... ఖననానికి నోచుకోని మృతదేహం

అనారోగ్యంతో ఓ వృద్ధురాలు మృతి చెందింది. ఖననం చేయడానికి వీలులేకుండా గ్రామ శ్మశానం చుట్టూ నీరు చేరింది. వేరే చోటికి తీసుకెళ్లానన్న రహదారులు మొత్తం మూసుకుపోయాయి. ఈ విషాదకర ఘటన గుంటూరు జిల్లాలో జరిగింది.

author img

By

Published : Aug 17, 2019, 9:48 AM IST

Updated : Aug 17, 2019, 11:56 AM IST

వరద నీటిలో శ్మశానం... ఖననానికి నోచుకోని మృతదేహం

వరద కష్టాలకు అద్దం పట్టే ఘటన గుంటూరు జిల్లా భట్రిపోలు మండలంలో చోటుచేసుకుంది. చింత మోటు గ్రామానికి చెందిన బి.శకుంతలమ్మ అనే వృద్ధురాలు ఇవాళ మరణించింది. ఆమెను ఖననం చేయడానికి మాత్రం వీలులేకుండా పోయింది. వరద నీటితో చింతమోటు గ్రామ శ్మశానం మునిగిపోయింది. రహదారులు కూడా నీటితో మూసుక మృతదేహం వేరే ప్రాంతాలకు చేసేందుకు తీసుకెళ్లలేని దుస్థితి ఏర్పడింది. కొల్లూరు తీసుకెళ్లి ఖననం చేసేందుకు సహకరించాలని అధికారులను వృద్ధురాలి కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు.

ఇదీ చూడండి

"కాటి" కష్టాలు... మృతదేహాన్ని శ్మశానానికి చేర్చేందుకు పడరానిపాట్లు!

Intro:విజయనగరం జిల్లా ఎస్.కోట పట్నంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది సుమారు గంట పాటు కురిసిన ఈ వర్షంతో పట్నం లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి

Body:ఈ వర్షాలకు షిరిడి సాయి ఆలయం వెనుక ఉన్న కుళ్ళు కోనేరు గట్టుకు గండి పడి రోడ్డుపైకి మీరు చేరింది దీంతో విశాఖ అరకు రోడ్ లో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది

Conclusion:పట్నం తో పాటు ఉ సమీప వెంకట రమణ పేట గ్రామంలో ఉన్నత పాఠశాల ఆవరణ అంత జలమయమైంది గ్రామం నుంచి కాలనీ కి వెళ్లే రోడ్డు నీటమునిగింది
Last Updated : Aug 17, 2019, 11:56 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.