ETV Bharat / state

'కౌలు రైతులకు న్యాయం చేయాలి' - Tenant farmers protested in front of Andhra Bank office in Guntur

పంట రుణాలు మంజూరు చేయాలంటూ...గుంటూరులోని ఆంధ్రా బ్యాంకు కార్యాలయం ఎదుట కౌలు రైతులు నిరసన చేపట్టారు.

protested
కౌలు రైతులకు న్యాయం చేయాలి
author img

By

Published : Nov 27, 2019, 3:26 PM IST

కౌలు రైతులకు న్యాయం చేయాలని ఆంధ్రా బ్యాంకు ఎదుట నిరసన

కౌలు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం, బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేయాలంటూ కౌలు రైతుదారుల సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. గుంటూరు ఆంధ్రాబ్యాంక్ జోనల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమస్యలను పరిష్కరించే వరకు కదలమంటూ.. బ్యాంక్​ని ముట్టడి చేశారు. కౌలు రైతులందరికి ఋణ అర్హత కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఎన్నిసార్లు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని... న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని హెచ్చరించారు.

ఇవీ చదవండి...'ముఖ్యమంత్రికి అవగాహన లేదు.. ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు'

Intro:ఈశ్వరాచారి... గుంటూరు తూర్పు... కంట్రిబ్యూటర్

యాంకర్.... కౌలు రైతులకు స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం బ్యాంకులు పంట రుణాలు మంజూరు చేయాలంటూ కౌలు రైతులు, కౌలు రైతుదారుల సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. కౌలు రైతులకు న్యాయం చేయాలంటూ గుంటూరు ఆంధ్రబ్యాంక్ జోనల్ కార్యలయాలం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమ సమ్యలను పరిష్కరం చేసే వరకు కదలమంటూ బ్యాంక్ ని ముట్టడి చేశారు. కౌలురైతులందరికి ఋణ అర్హత కార్డులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. కార్డుదారులకు స్కేల్ ఆఫ్ ఫైనన్స్ ప్రకారం బ్యాంకులు పంట రుణాలు ఇవ్వాలన్నారు. గతంలో ఎన్నిసార్లు తమ సమ్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లిన తగిన న్యాయం చేయలేదని వాపోయారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించమని హెచ్చరించారు.

Body:బైట్..... రాధాకృష్ణ, ఏపీ కౌలువరైతుదారుల సంఘం జిల్లా కార్యదర్శి.

బైట్.... రామకృష్ణ, ఏపీ కౌలు రైతుదారుల సంఘం ఉపాధ్యక్షుడు.

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.