ETV Bharat / state

సైకిల్​పై తిరుగుతూ.. సమస్యలు తెలుసుకుంటూ - సమస్యలు

ఎక్కడైనా ప్రజలు తమ సమస్యలు తెలుపుకునేందుకు అధికారుల వద్దకు వెళతారు. కానీ ఓ అధికారి తానే ప్రజల వద్దకు వెళ్తున్నారు. సైకిల్​పై తిరుగుతూ ఇంటింటికీ వెళ్లి వారి సమస్యలు తెలుసుకుంటున్నారు.

సైకిల్​పై తిరుగుతూ.. సమస్యలు తెలుసుకుంటూ.
author img

By

Published : Jun 1, 2019, 12:36 PM IST

Updated : Jun 1, 2019, 5:09 PM IST

సైకిల్​పై తిరుగుతూ.. సమస్యలు తెలుసుకుంటూ

క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు గుంటూరు జిల్లా తెనాలి మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణ కొత్త పంథా ఎంచుకున్నారు. ప్రతిరోజూ సైకిల్​పై వార్డుల్లో తిరుగుతూ ప్రజలకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అంటూ ఆరా తీస్తున్నారు. ఉదయం 6 గంటలకే సైకిల్​పై బయలుదేరి మున్సిపాలిటీ పరిధిలోని సమస్యలు తెలుసుకుంటున్నారు. వాటిని తక్షణమే పరిష్కరిస్తానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని తమ ఇబ్బందులు తెలియజేయాలని కమిషనర్ కోరారు.

ఇవీ చదవండి..

గ్రామ వాలంటీర్ల నియామకాలపై త్వరలో కమిటీ!

Intro:ap_rjy_81_01_pension_pampinikendram_avb_c14

() తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మహాలక్ష్మి పేటలో తేతలి రామిరెడ్డి మంగమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లో ఏర్పాటు చేసిన పింఛన్ల పంపిణీ కేంద్రాన్ని అనపర్తి ఎమ్మెల్యే విజేత డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి ప్రారంభించారు అనంతరం వృద్ధులకు వికలాంగులకు పింఛన్లు పంపిణీ చేశారు అనపర్తి మహాలక్ష్మి పేట నుంచి అనపర్తి పంచాయతీ కార్యాలయం వరకు ప్రతి నెల పెన్షన్ తీసుకునేందుకు వచ్చే లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నిమిత్తం మహాలక్ష్మి పేట వద్ద కేంద్రం ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు అదేవిధంగా గా నవరత్న పథకాలలో తెలిపినట్లు జగన్ రూ.2000 ఉన్న పింఛను దశలవారీగా పెంచుతూ రూ.3000 లు చేస్తున్నారని ప్రస్తుతం వచ్చేనెల నుంచి రూ. 250 పెంచి ప్రతి నెల రూ.2250 అందజేస్తామని ఆయన తెలిపారు

byte డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే విజేత, అనపర్తి

Body:ap_rjy_81_01_pension_pampinikendram_avb_c14

Conclusion:
Last Updated : Jun 1, 2019, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.