ETV Bharat / state

నీట్​లో సత్తాచాటిన తెలుగు తేజం...జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు - నీట్ ర్యాంకర్​ సింధు చైతన్య

గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చెతన్య సింధు నీట్‌ ఫలితాల్లో సత్తా చాటింది. జాతీయ స్థాయిలో ఆరో ర్యాంకు సాధించింది. ఏపీ ఎంసెట్​లోనూ చైతన్య సింధు మెుదటి ర్యాంకు సాధించింది.

నీట్​లో సత్తాచాటిన తెలుగు తేజం
నీట్​లో సత్తాచాటిన తెలుగు తేజం
author img

By

Published : Oct 16, 2020, 9:14 PM IST

నీట్‌ ఫలితాల్లో తెలుగు అమ్మాయి సత్తా చాటింది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన చైతన్య సింధుకు నీట్​లో జాతీయ స్థాయి ఆరో ర్యాంకు సాధించింది. ఏపీ ఎంసెట్​లోనూ చైతన్య సింధు మెుదటి ర్యాంకు సాధించింది. తమ కుమార్తె ర్యాంకు సాధించటం పట్ల సింధు తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీచదవండి

ప్రభుత్వ రికార్డుల్లో లేని గ్రామం... ఈటీవీ చొరవతో వెలుగులోకి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.