గుంటూరు జిల్లా నరసరావుపేటలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. ఒక లారీలో అక్రమంగా తరలిస్తున్న 93 కేసుల తెలంగాణ మద్యాన్ని పట్టుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. లారీని సీజ్ చేసి..ఆంజనేయులు, నగేశ్ అనే ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. మరో ఇద్దరు పరారయ్యారని.. వారిని త్వరలోనే పట్టుకుంటామని సీఐ కర్ణ స్పష్టం చేశారు.
నరసరావుపేటలో తెలంగాణ మద్యం పట్టివేత..ఇద్దరు అరెస్ట్ - గుంటూరు జిల్లా తాజా వార్తలు
గుంటూరు జిల్లా నరసరావుపేటలోని వినుకొండ రోడ్డులో అక్రమంగా తరలిస్తున్న 93 కేసుల తెలంగాణ మద్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. లారీని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ సీఐ కర్ణ తెలిపారు.
![నరసరావుపేటలో తెలంగాణ మద్యం పట్టివేత..ఇద్దరు అరెస్ట్ నరసరావుపేటలో తెలంగాణ మద్యం పట్టివేత](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10919596-1084-10919596-1615196308052.jpg?imwidth=3840)
నరసరావుపేటలో తెలంగాణ మద్యం పట్టివేత