ద్విచక్రవాహనాలపై తెలంగాణ మద్యం తరలిస్తున్న ఇద్దరిని పోలీసులు పట్టుకున్నారు. పిడుగురాళ్ల వైపు నుంచి చల్లగుండ్లకు వెళ్తున్న వీరిని సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్లు హైవేపై పోలీసులు తనిఖీలు చేసి అరెస్ట్ చేశారు.
వీరి వద్ద నుంచి 50 క్వార్టర్ల తెలంగాణ మద్యం, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఉదయ్ బాబు తెలిపారు.
ఇదీ చదవండి: