ETV Bharat / state

ప్రధానోపాధ్యయుడిని శిక్షించాలి - tulluru

మూడోతరగతి విద్యార్థిని పాఠశాల ప్రధానోపాధ్యయుడు లైంగికంగా వేధిస్తున్నాడని కుటుంబీకులు ఆందోళన నిర్వహించారు.

ఆందోళన
author img

By

Published : Jul 30, 2019, 4:13 PM IST

ప్రధానోపాధ్యయుడిని శిక్షించాలని తల్లిదండ్రుల ఆందోళన

గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం రాయపూడిలో విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన బాట పట్టారు. మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయుడు సుబ్బారావు ఓ విద్యార్థినితో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. మూడో తరగతి చదువుతున్న తమ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. అధికారులు విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడారు. మరోసారి ఇటువంటి ఘటనలు జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ప్రధానోపాధ్యాయునిపై కేసు నమోదు చేశారు. సుబ్బారావు సోమవారం నుంచి 3రోజులపాటు సెలవుల్లో ఉన్నాడని ఎంఈవో కోటేశ్వరరావు తెలిపారు.

ఇది కూడా చదవండి.

200 నోటును చింపేసి.. 2వేల నోటు తయారుచేశారు.. దొరికిపోయారు..!

Intro:AP_VJA_13_30_BILDING_WARKRS_RALLY_AV_AP10046....ఇసుక కొరతను తిర్చికార్మికులకు ఉపాధి కల్పించాలని. కోరుతూ కృష్ణాజిల్లా గుడివాడ లొ భవనకార్మికులు పట్టణంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. ఆర్డీవో కార్యలయం నుండి .పురపాలక సంఘం కార్యలయం వరకు కావాలి ఇసుక... రావాలి ఇసుక.. అనేనినాదాలు చేస్తూ కార్మికులు నిరసన తెలిపారు.. రెండు నెలలుగా ఇసుక కొరతతో పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నామని. వేంటనే ప్రభుత్వం ఇసుక విడుదల చేయాలని డిమాండ్ చేశారుBody:..సెంటర్.. కృష్ణాజిల్లా... గుడివాడ... నాగసింహాద్రి... పొన్..9394450288Conclusion:రావాలిఇసుక...కావాలి ఇసుక... అంటు భవన కార్మికులు నిరసన ర్యాలీ..
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.