ETV Bharat / state

వైద్యుడితో పోలీసుల తీరుకు నిరసనగా తెదేపా ఆందోళన - వైద్యుడిపై పోలీసుల దాడి వార్తలు

గుంటూరు జిల్లాలో వైద్యుడు సుధాకర్​ పట్ల పోలీసుల ప్రవర్తనను వ్యతిరేకిస్తూ తెదేపా నేతలు నిరసన తెలిపారు. అంబేద్కర్​ విగ్రహం ఎదుట పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నల్ల జెండాలు ప్రదర్శించారు.

tdp protest from support to doctore sudhakar
వైద్యుడిపై పోలీసుల తీరుకు నిరసనగా తెదేపా ఆందోళన
author img

By

Published : May 18, 2020, 11:31 AM IST

గుంటూరు జిల్లా మెడికొండ్రు, ఫిరంగిపురం మండలాల్లో తెదేపా కార్యకర్తలు, నాయకులు నిరసన తెలిపారు. వైద్యుడు సుధాకర్​ పట్ల పోలీసులు ప్రవర్తించిన తీరును తప్పుబట్టారు.

స్థానిక అంబేద్కర్​ బొమ్మ ఎదుట నిరసన తెలిపారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నాయకులంతా కలిసి నల్ల జెండాలు ప్రదర్శించారు.

ఇవీ చూడండి:

ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై ఉరేసుకుని

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.