వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు, రాయపాటి రంగబాబు ఆరోపించారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ దాడులు పెరిగుతున్నాయని వారికి చంద్రబాబునాయుడు, మేమంతా అండగా ఉంటామని తెలిపారు. శుక్రవారం పల్నాడు ప్రాంతం, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు ,నక్కా ఆనందబాబు జిల్లా అధ్యక్షులు జీవీ .ఆంజనేయులు పర్యటించి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపుతారని రంగబాబు వెల్లడించారు.
కార్యకర్తలకు అండగా చంద్రబాబు ఉంటారు - guntur district
వైకాపా అధికారంలోకి వచ్చాక పల్నాడు-రాయలసీమలో టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయని రాయపాటి రంగబాబు ఆరోపించారు.
వైకాపా అధికారంలోకి వచ్చాక తెదేపా కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారని మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తనయుడు, రాయపాటి రంగబాబు ఆరోపించారు. పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో వైసీపీ దాడులు పెరిగుతున్నాయని వారికి చంద్రబాబునాయుడు, మేమంతా అండగా ఉంటామని తెలిపారు. శుక్రవారం పల్నాడు ప్రాంతం, నరసరావుపేట, మాచర్ల ప్రాంతాల్లో మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు ,నక్కా ఆనందబాబు జిల్లా అధ్యక్షులు జీవీ .ఆంజనేయులు పర్యటించి కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపుతారని రంగబాబు వెల్లడించారు.
anc
రైతులకు నాణ్యమైన విత్తనాలు పురుగు మందులు అందించేందుకు కొత్త ప్రభుత్వం నూతన విధానాన్ని చేపడుతుందని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకులు శివ నారాయణ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలో విత్తనాలు పురుగు మందుల పరిశీలించే ల్యాబ్ ని ఏర్పాటు చేస్తున్నట్లు జేడీఏ తెలియజేశారు. నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో ని 9 నియోజకవర్గాలలో ఈ ల్యాబ్ లు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ల్యాబ్లు ఏర్పాటు వలన రైతుల విత్తనాలు పురుగు మందులు ఆ ల్యాబ్ లో రైతులు పరిశీలించుకోవచ్చు అన్నారు. ఇలా ల్యాబ్స్ ఏర్పాటు చేయడం వల్ల రైతులకు మంచి విత్తనాలు దొరుకుతాయ్ అన్నారు. రెండు మూడు నెలల్లో ల్యాబ్ లు ఏర్పాటు చేస్తాం అన్నారు.
బైట్, శివ నారాయణ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు నెల్లూరు జిల్లా
Body: ప్రతి నియోజకవర్గంలో ల్యాబ్స్
Conclusion:రాజా నెల్లూరు 9394450293